Balabhadrapuram Venkateswara Temple: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం – తూర్పు తిరుమల బ్రహ్మోత్సవాలు 2025

 

స్థలం: బలభద్రపురం  గ్రామం, బిక్కవోలు మండలం, తూర్పు గోదావరి జిల్లా.

తేదీలు: డిసెంబర్ 14, 2025 నుండి డిసెంబర్ 23, 2025 వరకు.

వాహన సేవలు 

దీరోజు కార్యక్రమంవాహన సేవ / విశేష పూజసమయం
డిసెంబర్ 14వ్రత ఆరంభంఅంకురార్పణ, దీక్షాదరణ, ద్వజారోహణంరోజు మొత్తం
డిసెంబర్ 15పవిత్రోత్సవంపవిత్రోత్సవం, పంచామృత అభిషేకం, శేష వాహన సేవఉ. 5:00, రా. 8:00, సా. 4:00
డిసెంబర్ 16తిరుపవాడ సేవతిరుపవాడ సేవ, గరుడ వాహన సేవసా. 4:00
డిసెంబర్ 17చూర్ణోత్సవంచూర్ణోత్సవం, విశేష ఉత్సవం, హనుమాన్ వాహన సేవసా. 4:00
డిసెంబర్ 18వసంతోత్సవంవసంతోత్సవం, అశ్వ వాహన సేవసా. 4:00
డిసెంబర్ 19అధ్యయనోత్సవంఅధ్యయనోత్సవం, కల్పవృక్ష వాహన సేవసా. 4:00
డిసెంబర్ 20ప్రత్యేక పూజప్రత్యేక పూజ, హంస వాహన సేవసా. 4:00
డిసెంబర్ 21పుష్పారాధనఅష్టదళ పదపద్మారాధన, గజ వాహన సేవసా. 4:00 (సాధారణంగా)
డిసెంబర్ 22కలశాభిషేకంసహస్ర కలశాభిషేకం, సింహ వాహన సేవసా. 4:00
డిసెంబర్ 23ముగింపుచక్రస్నానం, గోదాదేవి కల్యాణంఉ. 10:00 (కల్యాణం)

Comments

Popular Posts