Ahobilam Lakshmi Narasimha Swamy Parveta Utsavam: అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేట ఉత్సవాలు 2026 – 35 రోజుల గ్రామ పర్యటన వివరాలు
అహోబిలం లక్ష్మీనృసింహస్వామి పార్వేట ఉత్సవాలు (2026)
సాధారణంగా 45 రోజులు జరిగే ఈ పార్వేట ఉత్సవం, ఈ ఏడాది 35 రోజులు మాత్రమే జరగనుంది.
ప్రారంభం: జనవరి 16, 2026
ముగింపు: ఫిబ్రవరి 19, 2026 (అహోబిలం చేరుకోవడం)
పాల్గొనే స్వాములు: ప్రహ్లాదవరద స్వామి, జ్వాలా నృసింహ స్వామి (పల్లకిలో)
35 రోజుల పర్యటన షెడ్యూల్
| తేదీ | పర్యటన ప్రదేశం | సమయం |
|---|---|---|
| జనవరి 16 | బాచే పల్లె | రాత్రి |
| జనవరి 17 | కొండంపల్లె, ఆర్. కృష్ణాపురం | సాయంత్రం, రాత్రి |
| జనవరి 18 | కోటకందుకూరు | |
| జనవరి 19 | మర్రి పల్లె | |
| జనవరి 20 | యాదవాడ | రాత్రి |
| జనవరి 21 | ఆలమూరు | |
| జనవరి 23 | తిమ్మనపల్లె, జనవరి 24 ముత్తులూరు | |
| జనవరి 25 | నరసా నల్లవాగు పల్లె | |
| జనవరి 26 | బాచాపురం మెట్ట, బాచాపురం | రాత్రి |
| జనవరి 27 | నరసారావుపేట, నాగిరెడ్డి పల్లె | రాత్రి |
| జనవరి 28 | పడకండ్ల | రాత్రి |
| జనవరి 30 | ఆళ్లగడ్డ | ఉదయం |
| ఫిబ్రవరి 3 | ఎస్. లింగందిన్నె | |
| ఫిబ్రవరి 4 | సర్వాయిపల్లె | |
| ఫిబ్రవరి 5 | ఎంపీడీవో కార్యాలయం, చింత కుంట | |
| ఫిబ్రవరి 6 | దేవరాయపురం, గూబగుండ | రాత్రి |
| ఫిబ్రవరి 7 | జంబులదిన్నె | |
| ఫిబ్రవరి 8 | మందలూరు | |
| ఫిబ్రవరి 9 | నక్కలదిన్నె | |
| ఫిబ్రవరి 10 | చందలూరు | |
| ఫిబ్రవరి 11 | చిలకలూరు | |
| ఫిబ్రవరి 12 | తిప్పారెడ్డి పల్లె | |
| ఫిబ్రవరి 13 | టి. లింగందిన్నె | |
| ఫిబ్రవరి 14 | ఆర్. నాగులవరం | |
| ఫిబ్రవరి 15 | తువ్వపల్లె | |
| ఫిబ్రవరి 16 | రుద్రవరం | |
| ఫిబ్రవరి 19 | అహోబిలం క్షేత్రం |

Comments
Post a Comment