హోమ్ Women restrictions temple entry స్త్రీలు ఆలయంలో పాటించవలసిన నియమాలు ? స్త్రీలు ఆలయంలో పాటించవలసిన నియమాలు ? Admin మార్చి 15, 2026 0 ఆలయాలకు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి వెళ్ళాలి. మగవారిలా, స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. తీర్థయాత్రలకు వెళ్ళినపుడు తలస్నానం చేయాలి. ఆలయంలోని నియమాలను పాటించాలి. గోత్రం చెప్పే సమయంలో అత్తవారింటి గోత్రం చెప్పాలి. గర్భిణీ స్త్రీలు, బహిస్టు సమయంలో స్త్రీలు ఆలయ దర్శనం చేయకూడదు. Tags Dharma SandehaluDhwaja sthambha viewGotra traditionPregnant women temple rulesShikhara darshanTemple discipline rulesTemple dress codeTirtha Yatra head bathWomen restrictions temple entry Facebook Twitter Whatsapp కొత్తది పాతది