Tirupati Kapileswara Temple Brahmotsavam: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 2026 షెడ్యూల్
తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాలకు ముందుగా
• ఫిబ్రవరి 4న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
• ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, అలాగే
రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల పూర్తి వివరాలు
ఫిబ్రవరి 08, 2026
• ఉదయం – ధ్వజారోహణం (ఉదయం 6:05 గంటలకు – మకర లగ్నం)
• ఉదయం – పల్లకీ సేవ (ఉ.7 నుంచి 9 గంటల వరకు)
• రాత్రి – హంస వాహనం
ఫిబ్రవరి 09, 2026
• ఉదయం – సూర్యప్రభ వాహనం
• రాత్రి – చంద్రప్రభ వాహనం
ఫిబ్రవరి 10, 2026
• ఉదయం – భూత వాహనం
• రాత్రి – సింహ వాహనం
ఫిబ్రవరి 11, 2026
• ఉదయం – మకర వాహనం
• రాత్రి – శేష వాహనం
ఫిబ్రవరి 12, 2026
• ఉదయం – తిరుచ్చి ఉత్సవం
• రాత్రి – అధికార నంది వాహనం
ఫిబ్రవరి 13, 2026
• ఉదయం – వ్యాఘ్ర వాహనం
• రాత్రి – గజ వాహనం
ఫిబ్రవరి 14, 2026
• ఉదయం – కల్పవృక్ష వాహనం
• రాత్రి – అశ్వ వాహనం
ఫిబ్రవరి 15, 2026
• ఉదయం – రథోత్సవం (భోగి తెరు)
• రాత్రి – నంది వాహనం
ఫిబ్రవరి 16, 2026
• ఉదయం – పురుషామృగ వాహనం
(ఉదయం 8 నుంచి 10 గంటల వరకు)
• సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం
(సా.6 నుంచి రా.7:30 గంటల వరకు)
• రాత్రి – తిరుచ్చి ఉత్సవం
(రా.8 నుంచి 10 గంటల వరకు)
ఫిబ్రవరి 17, 2026
• ఉదయం – సూర్యప్రభ వాహనంపై నటరాజస్వామివారు
(ఉ.6:30 నుంచి 9 గంటల వరకు)
• ఉదయం – త్రిశూల స్నానం
(ఉ.9 నుంచి 10:30 గంటల వరకు)
• సాయంత్రం – ధ్వజావరోహణం
(సా.6 నుంచి రా.7:30 గంటల వరకు)
• రాత్రి – రావణాసుర వాహనం
(రా.8 నుంచి 10 గంటల వరకు)
ప్రత్యేక ఆకర్షణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహన సేవలకు ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Post a Comment