Tiruchanur Padmavathi Temple: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఫిబ్రవరి 2026 ఉత్సవాల షెడ్యూల్


ఫిబ్రవరి నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

• ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీలలో (శుక్రవారం)
  శ్రీ పద్మావతీ అమ్మవారి తిరుచ్చి ఉత్సవం
• ఫిబ్రవరి 15 – ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా
  సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు

శ్రీ సుందరాజ స్వామివారి ఆలయం

• ఫిబ్రవరి 20 – ఉత్తరాభాద్ర నక్షత్రం
  శ్రీ సుందరాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం

శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం

• ఫిబ్రవరి 06 – హస్తా నక్షత్రం
  శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం

శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం

• ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీలలో
  ఉదయం 8:00 గంటలకు మూలవిరాట్టులకు అభిషేకం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

• ఫిబ్రవరి 06, 13, 20, 27 (శుక్రవారం)
  ఉదయం 7:00 గంటలకు వస్త్రాలంకరణ సేవ & అభిషేకం
• ఫిబ్రవరి 03 (మంగళవారం)
  ఉదయం 8:00 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ
• ఫిబ్రవరి 11
  ఉదయం 8:00 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం
• ఫిబ్రవరి 16
  ఉదయం 10:30 గంటలకు కల్యాణోత్సవం
• ఫిబ్రవరి 01, 08, 15, 22 తేదీలలో
  శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారికి
  ఉదయం 8:15 గంటలకు అభిషేకం

No comments