Srisailam Sankranti Utsavam: శ్రీశైల మకర సంక్రాంతి మహోత్సవాలు 2026 – వాహన సేవల పూర్తి వివరాలు



పరమపవిత్రమైన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో జనవరి 12 నుంచి 18, 2026 వరకు మకర సంక్రాంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడనున్నాయి.

ఈ సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి – శ్రీ భ్రమరాంబిక దేవి వారికి వివిధ వాహన సేవలు, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి.

2026 వాహన సేవలు & ఉత్సవ వివరాలు

జనవరి  12 - అంకురార్పణ , ధ్వజారోహణ

జనవరి  13 - భృంగి వాహన సేవ.

జనవరి  14 - రావణ వాహన సేవ 

జనవరి  15  - మకర సంక్రాంతి, నందివాహన సేవ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మహోత్సవ కళ్యాణం. 

జనవరి  16  - ఫుష్ప పల్లకి సేవ

జనవరి  17 - రుద్రయాగ పూర్ణాహుతి, త్రిశుల స్నానం, సద్యసం, నాగవల్లి, ధ్వజావరోహణం

జనవరి  18  - అశ్వవాహన సేవ, స్వామిఅమ్మవార్ల ఫుష్ప ఉత్సవం, శయనోత్సవం.

భక్తులకు ముఖ్య సూచనలు 

  • ఉత్సవాల సమయంలో అధిక భక్తుల రద్దీ ఉంటుంది – ముందస్తు దర్శన, వసతి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
  • ఆలయ నియమావళి ప్రకారం సంప్రదాయ వస్త్రధారణ పాటించాలి.
  • నల్లమల అరణ్య ప్రాంతం కావున రాత్రి ప్రయాణంలో జాగ్రత్త వహించాలి.
  • ప్రసాదాలు, అభిషేకాలు, ప్రత్యేక సేవల వివరాలు ఆలయ అధికారిక ప్రకటనలను అనుసరించాలి.
  • వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉంది – తగిన దుస్తులు తీసుకువెళ్లడం ఉత్తమం.

Comments

Popular Posts