Srisailam Mallikarjuna Swamy Temple: శ్రీశైల మహాక్షేత్రం స్పర్శ దర్శనం – కొత్త స్లాట్ సమయాలు, ఆన్లైన్ బుకింగ్ వివరాలు

 


జనవరి 2026
నుండి అమల్లోకి రానున్న కొత్త సమయాలు మరియు బుకింగ్ వివరాలు ఇలా  ఉన్నాయి : 

వారాంతపు (శని, ఆది, సోమవారాల్లో) స్పర్శ దర్శన సమయాలు:

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 6 స్లాట్ల ద్వారా ఈ క్రింది సమయాల్లో దర్శనం కల్పిస్తారు:

  • ఉదయం మొదటి స్లాట్: 7:00 నుండి 8:30 వరకు.

  • మధ్యాహ్నం స్లాట్: 11:45 నుండి 2:00 వరకు.

  • రాత్రి స్లాట్: 9:00 నుండి 11:00 వరకు.

(గమనిక: ఉదయం 6-7, 10:30-11:30 మరియు రాత్రి 7:45-8:00 సమయాలు వీఐపీ బ్రేక్ దర్శనాల కోసం కేటాయించబడ్డాయి.)

టికెట్లు బుక్ చేసుకునే విధానం:

దేవస్థానం పారదర్శకత కోసం ఆన్‌లైన్ బుకింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది:

  1. అధికారిక వెబ్‌సైట్లు:

  2. మొబైల్ / వాట్సాప్: 9552300009 నంబర్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు.

  3. ఇతర టికెట్లు:

    • రూ. 150 (శీఘ్ర దర్శనం): ఆన్‌లైన్ మరియు కౌంటర్ (కరెంట్ బుకింగ్) లో లభిస్తాయి.

    • రూ. 300 (అతిశీఘ్ర దర్శనం): ఆన్‌లైన్ మరియు కౌంటర్లలో పొందవచ్చు.

Comments

Popular Posts