Pushya Masam 2025–26: పుష్య మాసం 2025–26 పండుగలు, పుణ్యతిథులు – పూర్తి క్యాలెండర్
పుష్య మాసం ముఖ్యమైన పండుగలు – పుణ్యతిథులు
| తేదీ | తిథి | పండుగ / ఉత్సవం |
|---|---|---|
| డిసెం 21 (ఆది) | పుష్య శుద్ధ పాడ్యమి | పుష్య మాసం ప్రారంభం, చంద్రోదయం |
| డిసెం 25 (గురు) | పుష్య శుద్ధ పంచమి | |
| డిసెం 29 (సోమ) | పుష్య శుద్ధ దశమి | తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం ప్రారంభం |
| డిసెం 30 (మంగళ) | పుష్య శుద్ధ ఏకాదశి | ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం, తిరుమల స్వర్ణ రథోత్సవం |
| డిసెం 31 (బుధ) | పుష్య శుద్ధ ద్వాదశి | శ్రీ కూర్మ ద్వాదశి, తిరుమల చక్రస్నానం |
| జన 1 (గురు) | పుష్య శుద్ధ త్రయోదశి | ఆంగ్ల నూతన సంవత్సరం |
| జన 3 (శని) | పుష్య పౌర్ణమి | శాకాంబరీ పౌర్ణమి, ఆరుద్ర దర్శనం |
| జన 4 (ఆది) | పుష్య బహుళ పాడ్యమి | తిరుమల ప్రణయ కలహ మహోత్సవం |
| జన 6 (మంగళ) | పుష్య బహుళ చవితి | సంకటహర చతుర్థి |
| జన 11 (ఆది) | పుష్య బహుళ అష్టమి | ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం |
| జన 12 (సోమ) | పుష్య బహుళ నవమి | స్వామి వివేకానంద జయంతి |
| జన 14 (బుధ) | పుష్య బహుళ ఏకాదశి | మతత్రయ ఏకాదశి, భోగి |
| జన 15 (గురు) | పుష్య బహుళ ద్వాదశి | మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం |
| జన 16 (శుక్ర) | పుష్య బహుళ త్రయోదశి | కనుమ, కోట సత్తెమ్మ అమ్మవారి జాతర |
| జన 17 (శని) | పుష్య బహుళ చతుర్దశి | ముక్కనుమ, మాస శివరాత్రి, ప్రదోష వ్రతం |
| జన 18 (ఆది) | పుష్య బహుళ అమావాస్య | చొల్లంగి అమావాస్య, పుష్య మాసం ముగింపు |

Comments
Post a Comment