Sri Kalahasthi Temple: శ్రీకాళహస్తీశ్వరాలయం ధనుర్మాస దర్శన వేళలు 2025 – పూజా సమయాలు, అభిషేకాలు
శ్రీకాళహస్తీశ్వరాలయం: ధనుర్మాస దర్శన వేళలు (డిసెంబర్ 16 - జనవరి 15)
ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ఉదయం పూట దర్శన సమయాలు ముందుగా ప్రారంభమవుతాయి.
ఉదయం పూజలు మరియు దర్శనం
| శాఖ సమయం | నిర్వహించే కార్యక్రమం |
|---|---|
| ఉదయం 3:00 గంటలకు | జేగంట |
| ఉదయం 4:00 గంటలకు | మంగళవాయిధ్యాలు |
| ఉదయం 4:15 గంటలకు | గోపూజ, తిరుమంజనం |
| ఉదయం 4:30 గంటలకు | పళ్లియర పూజ |
| ఉదయం 5:00 గంటలకు | సర్వదర్శనం, ప్రథమ కాల అభిషేకాలు (ఏకాంతం) |
| ఉదయం 6:00 గంటలకు | ద్వితీయ కాలాభిషేకం |
| ఉదయం 7:00 గంటలకు | పరివార దేవతా నివేదన |
| ఉదయం 7:30 గంటలకు | గొబ్బి దేవత ఉత్సవం |
| ఉదయం 10:30 గంటలకు | మూడో కాలాభిషేకం |
సాయంత్రం పూజలు మరియు ఆలయ మూసివేత
| Time | Event |
|---|---|
| 5:00 PM | ప్రదోష కాలాభిషేకం |
| 8:30 PM | పళ్లియర పూజ (మంగళ, బుధ, గురువారాల్లో) మరియు ఆలయం మూసివేట |
| 9:00 PM | పళ్లియర పూజ (శుక్ర, శని, ఆది, సోమవారాల్లో) మరియు ఆలయం మూసివేత |
ధనుర్మాసం సందర్భంగా ఆలయ దర్శన వేళలు ముందుగా ప్రారంభమై, పవిత్రమైన ఉదయం 5:00 గంటలకు సర్వదర్శనం మొదలవుతుంది.
ఈ మార్పు చేసిన వేళలు డిసెంబర్ 16, 2025 నుండి జనవరి 15, 2026 వరకు అమలులో ఉంటాయి.

Comments
Post a Comment