Jonnawada Temple: జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో ధనుర్మాస 2025 దర్శన వేళల్లో మార్పులు
జొన్నవాడ ఆలయం: ధనుర్మాస 2025 దర్శన వేళలు (డిసెంబర్ 16 - జనవరి 14)
ధనుర్మాసం (డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 14, 2026 వరకు) సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకునేందుకు వీలుగా అమలు చేయనున్న కొత్త వేళలు:
| రోజు | ఉదయం దర్శన వేళలు | సాయంత్రం దర్శన వేళలు |
|---|---|---|
| సాధారణ రోజులు | ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు | సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 8:00 గంటల వరకు |
| ప్రతి శుక్రవారం | ఉదయం 6:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు | సాయంత్రం 5:00 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు |
గమనిక: శ్రీవార్ల ఆర్జిత సేవల సమయంలో మార్పులు ఉంటాయని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Comments
Post a Comment