Devuni Kadapa Brahmotsavams: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు 2026 - దేవుని కడప
దేవుని కడప: వార్షిక బ్రహ్మోత్సవాలు - 2026
ఆలయం: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం.
తేదీలు: 2026, జనవరి 19వ తేదీ సోమవారం నుండి జనవరి 28వ తేదీ బుధవారం వరకు.
వైభవం: ఈ పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, టీటీడీ వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించబడతాయి.
ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారికి ప్రతిరోజూ వివిధ వాహన సేవలు, కల్యాణోత్సవం మరియు రథోత్సవం వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి.
బ్రహ్మోత్సవ సేవలు 2026
జనవరి 18 - దీక్ష తిరుమంజనం, సేనాధిపతి ఉత్సవం , అంకురార్పణం.
జనవరి 19 - తిరుచ్చి ధ్వజారోహణం, చంద్రప్రభ వాహనం.
జనవరి 20 - సూర్యప్రభ వాహనం, పెద్దశేష వాహనం
జనవరి 21 - చిన్నశేష వాహనం, సింహ వాహనం.
జనవరి 22 - కల్పవృక్ష, హనుమంత వాహనం
జనవరి 23 - ముత్యపు పందిరి వాహనం, గరుడ వాహనం
జనవరి 24 - కల్యాణోత్సవం, గజ వాహనం
జనవరి 25 - రథోత్సవం, ధూళిఉత్సవం
జనవరి 26 - సర్వభూపాల వాహనం, అశ్వ వాహనం
జనవరి 27 - వసంతోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం, హంస వాహనం
జనవరి 28 - ఫుష్పయాగం (రాత్రి).
యాత్రికులకు సూచనలు
ప్రధాన ఆకర్షణలు: గరుడ వాహనం (జనవరి 23), కల్యాణోత్సవం (జనవరి 24), రథోత్సవం (జనవరి 25), చక్రస్నానం (జనవరి 27).
ప్రత్యేకత: ప్రతి వాహన సేవ స్వామివారి విభిన్న రూపాలను దర్శించడానికి అవకాశం కల్పిస్తుంది.
ప్రయాణికుల కోసం: ముందస్తుగా వసతి, దర్శన టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.

Comments
Post a Comment