Chittoor Kodandarama Temple: చిత్తూరు కోదండరామాలయంలో ధనుర్మాస తిరుప్పావై పూజలు 2025 – వైకుంఠ ఏకాదశి, ఆండాళ్ కల్యాణం

 చిత్తూరు కోదండ రామాలయం: ధనుర్మాస ఉత్సవాల షెడ్యూల్ 2025 -26

తేదీలుకార్యక్రమంవిశేషాలు
డిసెంబర్ 16 నుంచి 29 వరకుధనుర్మాస పూజలునిత్య కైంకర్యాలకు బదులు ప్రతి నిత్యం తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు.
డిసెంబర్ 30, 31వైకుంఠ ఏకాదశి వేడుకలువైకుంఠ ఏకాదశి మరియు గోపుర దర్శనం (ఉత్తర ద్వార దర్శనం).
జనవరి 1ఆంగ్ల సంవత్సరాదిఆంగ్ల సంవత్సరాది వేడుకలు.
జనవరి 2 నుంచి 10 వరకుధనుర్మాస పూజలుతిరుప్పావై పారాయణం కొనసాగింపు.
జనవరి 11గుడార వళ్లీ-
జనవరి 12నమ్మాళ్వార్ సాత్తుమొర-
జనవరి 13, 14సంక్రాంతి పూర్వ వేడుకలుభోగి పండుగ, విరాట్టు ఉత్సవం, ఆండాళ్ తిరు కల్యాణం నిర్వహణ.
జనవరి 15సంక్రాంతి పండుగవిశ్వరూప దర్శనం, సంక్రాంతి పండుగ, సీతారాముల కల్యాణం నిర్వహణ.

ధనుర్మాస నిష్ఠ

  • ప్రధాన పూజ: ధనుర్మాసం సందర్భంగా (డిసెంబర్ 16, 2025 నుంచి జనవరి 15, 2026 వరకు), స్వామి వారి నిత్య కైంకర్యాలకు బదులు ప్రతి నిత్యం తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు.

Comments

Popular Posts