దేవరపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ధనుర్మాస ఉత్సవాలు 2025 – వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనం, గోదారంగనాథుల కల్యాణం
ఈ నెల (డిసెంబర్) 16 నుంచి వచ్చే నెల జనవరి 13, 2026 వరకు ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
నిత్య పూజా కార్యక్రమాలు:
తెల్లవారుజామున 4:30 గంటలకు: స్వామివారి ప్రాతఃకాల అర్చన.
5:30 గంటలకు: తిరుప్పావై సేవ, పంచహారతులు, మంగళ శాసనం.
వైకుంఠ ఏకాదశి (డిసెంబర్ 30):
ఉదయం 5:00 గంటల నుంచి: భక్తులకు ఉత్తర ద్వార దర్శనం.
ఉదయం 7:00 గంటలకు: స్వామివారి తిరుత్సవం (గ్రామోత్సవం).
ముగింపు వేడుక (జనవరి 13, 2026):
గోదా రంగనాథుల కల్యాణమహోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది.
Comments
Post a Comment