Vadapalli Temple Brahmotsavam: కోనసీమ తిరుపతిలో వైభవంగా వాడపల్లి బ్రహ్మోత్సవాలు – 2025


  • స్థానం: ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లాలో వెలసింది.

  • ప్రత్యేకత: ఈ ఆలయం ఏడు శనివారాలు నోముకు ప్రసిద్ధి చెందింది. భక్తులు ఈ నోమును అత్యంత నియమ నిష్ఠలతో ఆచరిస్తారు.

2025 బ్రహ్మోత్సవాల వివరాలు

2025వ సంవత్సరంలో అక్టోబర్ 10 నుండి అక్టోబర్ 18 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

అక్టోబర్ 10 - ధ్వజారోహణం, శేష వాహన సేవ, వాసుదేవ అలంకరణ 

అక్టోబర్ 11 - మహా పుష్పయాగం, సహస్ర దీపాలంకరణ సేవ, హంస వాహన సేవ

అక్టోబర్ 12 - శ్రీనివాస కళ్యాణం, కోదండరామ అలంకరణ, హనుమంత వాహన సేవ

అక్టోబర్ 13 - తోమాల సేవ, సుదర్శన హోమం, యోగనరసింహ అలంకరణ, సింహ వాహన సేవ

అక్టోబర్ 14 - అష్టదళపాదపద్మ ఆరాధన, మలయప్ప అలంకరణ, గరుడ వాహన సేవ

అక్టోబర్ 15 - సుప్రభాత సేవ, శ్రీ కృష్ణ అలంకరణ, సూర్యప్రభ వాహన సేవ, మోహిని అలంకరణ, చంద్రప్రభ వాహన సేవ

అక్టోబర్ 16 - తిరుప్పావడ సేవ, రాజాధిరాజా అలంకరణ, గజ వాహన సేవ

అక్టోబర్ 17 - లక్ష కుంకుమార్చన, చూర్ణోత్సవం, కల్కి అలంకరణ, అశ్వ వాహన సేవ

అక్టోబర్ 18 - పూర్ణాహుతి, చక్ర స్నానం, ఏకాంత సేవ 

Comments

Popular Posts