Tiruchanur Brahmotsavam: 2025 తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు – సేవల వివరాలు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు 2025 నవంబర్ 17 నుండి నవంబర్ 25 వరకు తొమ్మిది రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల తర్వాత పుష్పయాగం కూడా నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవ సేవ వివరాలు  2025 :

తేదీరోజుఉత్సవం/వాహన సేవ
నవంబర్ 17సోమవారంధ్వజారోహణం (ఉదయం), చిన్న శేష వాహనం (రాత్రి)
నవంబర్ 18మంగళవారంపెద్ద శేష వాహనం (ఉదయం), హంస వాహనం (రాత్రి)
నవంబర్ 19బుధవారంముత్యపు పందిరి వాహనం (ఉదయం), సింహ వాహనం (రాత్రి)
నవంబర్ 20గురువారంకల్పవృక్ష వాహనం (ఉదయం), హనుమంత వాహనం (రాత్రి)
నవంబర్ 21శుక్రవారంపల్లకి ఉత్సవం, వసంతోత్సవం (పగలు), గజ వాహనం (రాత్రి)
నవంబర్ 22శనివారంసర్వ భూపాల వాహనం (ఉదయం), బంగారు రథం (సాయంత్రం), గరుడ వాహనం (రాత్రి)
నవంబర్ 23ఆదివారంసూర్య ప్రభ వాహనం (ఉదయం), చంద్ర ప్రభ వాహనం (రాత్రి)
నవంబర్ 24సోమవారంరథోత్సవం (ఉదయం), అశ్వ వాహనం (రాత్రి)
నవంబర్ 25మంగళవారంచక్ర స్నానం, పంచమి తీర్థం (ఉదయం), ధ్వజ అవరోహణం (రాత్రి)
నవంబర్ 26బుధవారంపుష్పయాగం

Comments

Popular Posts