Nellore Sri Rajarajeshwari Temple: నెల్లూరు శ్రీ రాజరాజేశ్వరి ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలు 2026 కార్యక్రమ వివరాలు


నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో వెలసి ఉన్న మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామివారికి మహాశివరాత్రి ఉత్సవాలు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వాహనసేవలు, ఉత్సవ కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తనున్నాయి.

2026 మహాశివరాత్రి ఉత్సవాల కార్యక్రమ వివరాలు

ఫిబ్రవరి 13 – అంకురార్పణ

సాయంత్రం 4 గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.

ఫిబ్రవరి 14 – ధ్వజారోహణం & ప్రత్యేక పూజలు

ఉదయం

  • ధ్వజారోహణం
  • కోడిముద్దల నివేదన
  • కలశ స్థాపన
  • అగ్ని ప్రతిష్ఠ
  • మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు
  • రుద్రహోమం
  • మహానివేదన, మంత్రపుష్పం, నీరాజనం

సాయంత్రం

  • వేద పారాయణం
  • నాదస్వర కచేరి
  • కుంభహారతులు

రాత్రి

  • రావణసేవ
  • మహానివేదన
  • మంత్రపుష్ప నీరాజనం
  • తీర్థప్రసాద విరణ

ఫిబ్రవరి 15 – మహాశివరాత్రి ప్రధానోత్సవం

ఉదయం

  • విఘ్నేశ్వర పూజ
  • మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
  • ఉదయం 8 గంటలకు రుద్రహోమం
  • గిన్నెభిక్ష
  • కుంభహారతులు

రాత్రి

  • లింగోద్భవ అభిషేకం
  • నందిసేవ నగరోత్సవం

ఫిబ్రవరి 16 – కల్యాణోత్సవ మహోత్సవం

ఉదయం

  • మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
  • రుద్రహోమం
  • వేదపారాయణం
  • నాదస్వర కచేరి
  • సుందరేశ్వరస్వామి కల్యాణోత్సవం
  • గజవాహన సేవ

ఫిబ్రవరి 17 – మహాపూర్ణాహుతి & ముగింపు ఉత్సవాలు

ఉదయం

  • మహాపూర్ణాహుతి
  • తీర్థవాది
  • త్రిశూల స్నానం
  • వసంతోత్సవం

సాయంత్రం & రాత్రి

  • ధ్వజావరోహణం
  • ప్రాకారోత్సవం
  • ఏకాంతసేవ
  • మహానైవేద్యం
  • నీరాజన కార్యక్రమాలు

No comments