Kadiri Brahmotsavam 2026:కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవ షెడ్యూల్, ప్రయాణ మార్గాలు

 

కదిరి క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు భక్తి, వైభవం, వేదఘోషల మధ్య అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడతాయి.

2026 ఉత్సవాల షెడ్యూల్

  • ఫిబ్రవరి  27వ తేదీ – అంకురార్పణ 
  • ఫిబ్రవరి 28వ తేదీ – కల్యాణోత్సవం
  • మార్చి 1 – హంస వాహన సేవ
  • మార్చి 2 – సింహ వాహన సేవ
  • మార్చి 3 – హనుమంత వాహన సేవ
  • మార్చి 4 – బ్రహ్మ గరుడ సేవ
  • మార్చి 5 – శేష వాహన సేవ
  • మార్చి 6 – సూర్యప్రభ, చంద్రప్రభ సేవలు
  • మార్చి 7 – మోహినీ ఉత్సవం
  • మార్చి 8 – ప్రజా గరుడ సేవ
  • మార్చి 9 – గజ వాహన సేవ
  • మార్చి 10 – బ్రహ్మ రథోత్సవం (తేరు)
  • మార్చి 11 – అలకోత్సవం
  • మార్చి 12 – తీర్థవారి
  • మార్చి 13 – పుష్పయాగోత్సవం

ఎలా చేరుకోవాలి?

రోడ్డు మార్గం

  • కదిరి పట్టణం ప్రధాన రహదారులతో అనుసంధానమై ఉంది.
  • అనంతపురం, ధర్మవరం, మదనపల్లె ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి.

 రైలు మార్గం

  • కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోనే ఉంది.
  • గుంటకల్–పాకాల రైలుమార్గంలో రైలు సౌకర్యం ఉంది.

విమాన మార్గం

  • సమీప విమానాశ్రయం – బెంగళూరు.
  • అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 3–4 గంటల్లో కదిరి చేరుకోవచ్చు.

No comments