Srisailam Ugadi 2026: శ్రీశైల మహాక్షేత్రం ఉగాది మహోత్సవాలు 2026 – వాహనసేవలు, విశేషాలు
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన పవిత్రక్షేత్రం శ్రీశైలం లో ఉగాది మహోత్సవాలు మార్చి 16, 2026 నుండి వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలలో ప్రతిరోజు ప్రత్యేక వాహనసేవలు, అలంకరణలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడతాయి.
వాహన సేవలు 2026
మార్చి 16 - బృంగి వాహన సేవ, మహాలక్ష్మి అలంకరణ
మార్చి 17 - కైలాస వాహన సేవ, మహా దుర్గ అలంకరణ
మార్చి 18 - ప్రభోత్సవం, నంది వాహన సేవ, మహా సరస్వతి అలంకరణ, అగ్నిగుండ ప్రవేశం
మార్చి 19 - ఉగాది, పంచాంగ శ్రవణం, రాజరాజేశ్వరి అలంకరణ, రథోత్సవం
మార్చి 20 - పూర్ణాహుతి, నిజ అలంకరణ, అశ్వ వాహన సేవ

Post a Comment