Melupalli Gangamma Temple: మేలుపల్లి గంగజాతర 2026 జనవరి 16–27 ఉత్సవాలు

రామకుప్పం మండల సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రం మేలుపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించే గంగజాతర ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది . కర్ణాటక–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల ప్రజల ఆధ్వర్యంలో ఈ జాతరను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.

జాతర కార్యక్రమాల వివరాలు:

  • 16వ తేదీ: కలశస్థాపనతో అంకురార్పణ, జాతర ప్రారంభం
  • 17వ తేదీ: రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి కల్యాణోత్సవం
  • 18వ తేదీ: మధ్యాహ్నం రథోత్సవం
  • 19వ తేదీ: దోపోత్సవం
  • 20, 21, 22, 23 తేదీలు: గంగమ్మ, పోతులరాజు, చౌడేశ్వరమ్మ ఉత్సవాలు
  • 24వ తేదీ: గంగమ్మ, పోతులరాజు, కుంటిగంగమ్మ ఉత్సవాలు
  • 25వ తేదీ: రాత్రి పుష్పపల్లకీ సేవ
  • 26వ తేదీ: పచ్చిగెరిగ ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమాలు
  • 27వ తేదీ: పొంగళ్ల సమర్పణ, దీపారాధనతో జాతర ముగింపు

No comments