Kosuvaripalle Venkateswara Temple: శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కోసువారిపల్లె – బ్రహ్మోత్సవ వాహన సేవలు 2026
అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి మండలం, కోసువారిపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో జనవరి 19 నుండి 27, 2026 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడనున్నాయి.
వాహన సేవల సమయం
ఉదయం 8.00 – 9.00 గంటల వరకు
రాత్రి 8.00 – 10.00 గంటల వరకు
వాహన సేవల వివరాలు
19.01.2026
-
ఉదయం: ధ్వజారోహణం (కుంభ లగ్నం)
-
రాత్రి: పల్లకి ఉత్సవం
20.01.2026
-
ఉదయం: శేష వాహనం
-
రాత్రి: హంస వాహనం
21.01.2026
-
ఉదయం: ముత్యపుపందిరి వాహనం
-
రాత్రి: సింహ వాహనం
22.01.2026
-
ఉదయం: కల్పవృక్ష వాహనం
-
రాత్రి: హనుమంత వాహనం
23.01.2026
-
ఉదయం: సూర్యప్రభ వాహనం
-
రాత్రి: చంద్రప్రభ వాహనం
24.01.2026
-
ఉదయం: సర్వభూపాల వాహనం
-
రాత్రి: కల్యాణోత్సవం & గరుడ వాహనం
(రాత్రి 10.30 గంటలకు గరుడ సేవ)
25.01.2026
-
ఉదయం: రథోత్సవం
-
రాత్రి: గజ వాహనం
26.01.2026
-
ఉదయం: పల్లకి ఉత్సవం
-
రాత్రి: అశ్వ వాహనం
27.01.2026
-
ఉదయం: వసంతోత్సవం & చక్రస్నానం
-
రాత్రి: ధ్వజావరోహణం

Post a Comment