Ramavarappadu Sri Venkamma Perantalamma: రామవరప్పాడు శ్రీవెంకమ్మ పేరంటాలమ్మ సంక్రాంతి 2026 జాతర

 

రామవరప్పాడు శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మవారి సంక్రాంతి జాతర మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి

జాతర కార్యక్రమాల వివరాలు

  • జనవరి 12వ తేదీ సాయంత్రం
    రామవరప్పాడు రాజులబజార్‌లోని అమ్మవారి పుట్టింటి నుంచి ఆలయానికి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకువస్తారు.

  • జనవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు
    అమ్మవారికి ప్రత్యేక పూజలు, ఆర్జిత సేవలు నిర్వహించనున్నారు.

  • జనవరి 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు
    అమ్మవారి రథోత్సవం ప్రారంభమవుతుంది.
    ఈ రథోత్సవం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతుంది.

  • జనవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు
    అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించనున్నారు.

  • జనవరి 20వ తేదీ ఉదయం 11 గంటలకు
    ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

No comments