Kalvabugga Temple: కాల్వబుగ్గ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవాల తేదీలు, ప్రత్యేకతలు

శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 14 నుండి ప్రారంభం కానున్నాయి . 


2026 ఉత్సవాల్లో భాగంగా,

  • ఫిబ్రవరి 14న కాల్వ గ్రామం నుంచి కాల్వబుగ్గకు వర ప్రయాణం,
  • ఫిబ్రవరి  15న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల అంకురార్పణ, ధ్వజారోహణం,
  • ఫిబ్రవరి  16న ఉదయం సింహ వాహన సేవ, సాయంత్రం ప్రభోత్సవం,
  • ఫిబ్రవరి  17న సాయంత్రం రథోత్సవం,
  • ఫిబ్రవరి  18న వసంతోత్సవం,
  • ఫిబ్రవరి  19న స్వామివారు కాల్వకు తిరుగు ప్రయాణం నిర్వహించనున్నట్లు తెలిపారు.

No comments