Chilukurpeta Venkateswara Swamy Temple: చిలకలూరిపేట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – తేదీలు, ముఖ్య ఘట్టాలు

చిలకలూరిపేటలో వేంచేసియున్న శ్రీపద్మావతి గోదా సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పాంచాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

బ్రహ్మోత్సవాల విశేషాలు

ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లకు నిత్య ప్రత్యేక పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

2026 తేదీ వారీ కార్యక్రమాలు

  • జనవరి 23వ తేదీ :స్వామి, అమ్మవార్లకు అభిషేక పూజలు
  • 24వ తేదీ:

    శేషవాహన సేవ,సింహవాహన సేవ, గ్రామోత్సవం

  • 25వ తేదీ: 

    చంద్రప్రభ వాహన సేవ

  • 26వ తేదీ: 

    గజవాహన సేవ

  • 27వ తేదీ: 

    గరుడ వాహన సేవ

  • 28వ తేదీ: 

    అశ్వవాహన సేవ

  • జనవరి 29వ తేదీ: స్వామివారికి పవళింపు సేవ

సాంస్కృతిక కార్యక్రమాలు

  • ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో కోలాట ప్రదర్శన నిర్వహించబడుతుంది

No comments