జగన్నాధపుర లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలు 2026 – తేదీలు, కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు
ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు కల్యాణోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.
2026 ఉత్సవాల కార్యక్రమాలు:
29వ తేదీ- స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె రూపంలో అలంకరించడంతో కల్యాణోత్సవాలకు శ్రీకారం చుడతారు.
- నిత్య పూజలు, హోమాలు, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- ఉదయం స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది.
- సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు.
- పూర్ణాహుతి, ధ్వజ అవరోహణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
- ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పుష్పయాగోత్సవంతో కల్యాణోత్సవాలు ఘనంగా ముగుస్తాయి.
Post a Comment