Patagutta Lakshmi Narasimha Swamy Temple: పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం – 2026 అధ్యయనోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్యక్రమాలు & సమయాలు

 

2026 అధ్యయనోత్సవాలు & వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలు

అధ్యయనోత్సవాలు (జనవరి 24–27)

పాతగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని 

కార్యక్రమాలు:

24వ తేదీ

  • ఉదయం: తిరుమంజనం
  • సాయంత్రం: తొళక్కం

25వ తేదీ

  • ఉదయం: పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవ
  • సాయంత్రం: పరప్పాట్టు సేవ, దివ్య ప్రబంధ సేవ
26వ తేదీ

  • పురప్పాట్టు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవ
  • నమ్మాళ్వార్ పరమపదోత్సవం
27వ తేదీ

  • పురప్పాట్టు సేవ
  • రామానుజాచార్య తిరుమంజనం
  • ఇరామానుజ నూత్తందాది శాత్తుమురైతో ముగింపు

వార్షిక బ్రహ్మోత్సవాలు (జనవరి 28 – ఫిబ్రవరి 3)

ప్రధాన కార్యక్రమాలు:

  • జనవరి 28

ఉదయం: స్వస్తివాచనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం

సాయంత్రం: అంకురార్పణ
  • 29: ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ట
  • 30: సింహ వాహన సేవ, ఆశ్వవాహన సేవ, ఎదుర్కోళ్ల ఉత్సవం
  • 31: హనుమంత వాహన సేవ, గజవాహన సేవ, శ్రీవారి తిరుకల్యాణోత్సవం
  • ఫిబ్రవరి 1: గరుడ వాహన సేవ, దివ్య విమాన రథోత్సవం
  • ఫిబ్రవరి 2: పూర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగం
  • ఫిబ్రవరి 3: అష్టోత్తర శతఘటాభిషేకం, మహాదాశీర్వచనం, ఉత్సవ సమాప్తి

ముఖ్య గమనికలు

  • ఫిబ్రవరి 2: నిజాభిషేకాలు, ఆర్చనలు రద్దు
  • ఫిబ్రవరి 3 వరకు: మొక్కు కల్యాణోత్సవాలు, జోడు సేవలు రద్దు
  • తిరుకల్యాణోత్సవ టికెట్: ₹600
  • ఎదుర్కోళ్లు – జనవరి 30 రాత్రి 7.30
  • తిరుకల్యాణం – జనవరి 31 రాత్రి 7.30

No comments