ఇరగవరం రేలంగి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ మహోత్సవం 2026 తేదీలు, ఉత్సవాలు, ప్రత్యేకతలు

 ఇరగవరం మండలం రేలంగిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలను ఈ నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 2 వరకు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరగనున్నాయి .

ఈ మహోత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు, కల్యాణోత్సవం, తీర్థ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

2026 ఉత్సవ కార్యక్రమాల వివరాలు

జనవరి 28

  • అంకురార్పణ
  • ధ్వజారోహణ

జనవరి 29

  • ఉదయం 5:00 గంటలకు ఏకాదశి తీర్థం
  • రాత్రి 8:25 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం

జనవరి 30

  • సదస్య మహోత్సవం

జనవరి 31

  • స్వామివారికి అభిషేకాలు
  • శ్రీ లక్ష్మీదేవికి కుంకుమ పూజలు

ఫిబ్రవరి 1

  • చక్రతీర్థం
  • చక్రస్నానం
  • పూర్ణాహుతి
  • అన్న సమారాధన

ఫిబ్రవరి 2

  • పుష్పయాగోత్సవం
  • కల్యాణ మహోత్సవాల ముగింపు

No comments