Jami Yellaramma Jatara: జామి యల్లారమ్మ జాతర 2026 తేదీలు, ఉత్సవాలు
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన జామి యల్లారమ్మ జాతరను ఫిబ్రవరి 23, 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు జాతర కమిటీ నిర్ణయం తీసుకుంది.
2026 జాతర కార్యక్రమాల వివరాలు
ఫిబ్రవరి 23 (సోమవారం)
- తొలేళ్ల కార్యక్రమం
- అనంతరం అమ్మవారిని గద్దె నుంచి తీసుకొచ్చే సంప్రదాయ కార్యక్రమం
ఫిబ్రవరి 24
- తీర్థ మహోత్సవం
ఫిబ్రవరి 25
- చిన్న తీర్థం
Post a Comment