తిరుమల ఏప్రిల్ 2026 విశేష పర్వదినాలు – పూర్తి వివరాలు


 ఏప్రిల్ నెల‌లో తిరుమ‌ల‌లో నిర్వ‌హించే విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

•  ఏప్రిల్ 1న శ్రీ‌వారి వ‌సంతోత్స‌వాల స‌మాప్తి, తుంబూరు తీర్థ ముక్కోటి.

•  ఏప్రిల్ 13న శ్రీ‌భాష్య‌కారుల‌ ఉత్స‌వారంభం.

•  ఏప్రిల్ 20న అక్ష‌య తృతీయ‌, ప‌ర‌శురామ జ‌యంతి, భృగు మ‌హ‌ర్షి వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం, శ్రీ‌నివాస దీక్షితుల వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం

•  ఏప్రిల్ 21న అనంతాళ్వాన్ ఉత్స‌వారంభం, శ్రీ శంక‌ర జ‌యంతి.

Comments