Jonnawada Kamakshi Temple: జొన్నవాడ కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్


నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరాన ఉన్న జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయం జిల్లాలోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒక్కటి.

ప్రతి వైశాఖ బహుళ షష్టి నుండి అమావాస్య వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలలో కళ్యాణం రోజు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. 

2026 తేదీలు 

మే 07 - అంకురార్పణ

మే 08 - ధ్వజారోహణ

మే 09 - శేష వాహన సేవ

మే 10 - పురుష మృగ వాహన సేవ

మే 11  - సింహ వాహన సేవ 

మే 12 - హంస వాహన సేవ

మే 13 - రావణ వాహన సేవ

మే 14 - గిన్నెబిక్ష సేవ, నంది వాహన సేవ

మే 15 - రథోత్సవం, గజ వాహన సేవ

మే 16 - కల్యాణోత్సవం, తెప్పోత్సవం 

మే 17 - ధ్వజావరోహణ, అలకలతోపు ఉత్సవం, అశ్వ వాహన సేవ, ఏకాంత సేవ 

Comments