రామకుప్పం అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్

చిత్తూరు జిల్లాలోని రామకుప్పం పట్టణం లో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం లో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి ఏప్రిల్ 6 వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల ప్రారంభం

మొదటి రోజు సాయంత్రం:

  • గణపతి పూజ
  • పుణ్యాహవాచనం
  • రక్షాబంధనం
  • ధ్వజారోహణం
  • అంకురార్పణ
  • కళశస్థాపన
  • హోమాలు

తో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి స్వామివారు నందివాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

2026 ఉత్సవాల కార్యక్రమాల 

  • 27 – భూతవాహనోత్సవం
  • 28 – సింహవాహనోత్సవం
  • 29 – నెమలి వాహనోత్సవం
  • 30 – హంసవాహనోత్సవం
  • 31 – గిరిజా కళ్యాణోత్సవం
  • ఏప్రిల్ 1 – రథోత్సవం
  • ఏప్రిల్ 2 – పార్వటోత్సవం
  • ఏప్రిల్ 3 – వసంతోత్సవం
  • ఏప్రిల్ 4 – శయనోత్సవం
  • ఏప్రిల్ 5 – పుష్పయాగం
  • ఏప్రిల్ 6 (రాత్రి) – సప్త పుష్పపల్లకి సేవ

Comments