నలగుండ్రాయస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు 2026 – ఉత్సవ షెడ్యూల్, విశేషాలు
బైరెడ్డిపల్లె కడపనత్తంలో వెలసిన నలగుండ్రాయస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి.
2026 ఉత్సవాల కార్యక్రమ వివరాలు
ఫిబ్రవరి 24వ తేదీ – సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు
ఫిబ్రవరి 25వ తేదీ – సింహవాహనం
ఫిబ్రవరి 26వ తేదీ – హనుమంత వాహనం
ఫిబ్రవరి 27వ తేదీ – శేషవాహన సేవ
ఫిబ్రవరి 28వ తేదీ – శ్రీవారి కల్యాణోత్సవం
మార్చి 1 – గరుడోత్సవం, గజవాహనం
మార్చి 2 – రథోత్సవం
మార్చి 4 – పుష్పయాగోత్సవం
మార్చి 5 – వసంతోత్సవం, శయనోత్సవం
మార్చి 6 – శ్రీకృష్ణావతార ఉత్సవం
మార్చి 7 – హంసవాహనం
మార్చి 8 – పుష్పపల్లకీ సేవ
మార్చి 9 – ఊంజల్ సేవ
Post a Comment