Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం – ఫిబ్రవరి 2026 విశేష ఉత్సవాలు, ఊరేగింపులు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఫిబ్రవరి 1
శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ముగింపు.
ఫిబ్రవరి 3
ప్రణయ కలహ మహోత్సవం సందర్భంగా సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
ఫిబ్రవరి 5
ఉత్తర నక్షత్రం పురస్కరించుకుని సాయంత్రం 6 గంటలకు, ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
ఫిబ్రవరి 6, 13, 20, 27
ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడ వీధుల్లో శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.
ఫిబ్రవరి 7
అధ్యయనోత్సవాలలో భాగంగా పెద్ద శాత్తుమొర సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు, ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ నమ్మాళ్వార్ ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఫిబ్రవరి 10
ఫిబ్రవరి 12
ఫిబ్రవరి 16
ఫిబ్రవరి 25

Post a Comment