Jupadubungla Lakshmi Ranganatha Temple: జూపాడుబంగ్లా తర్తూరు లక్ష్మీరంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు 2026 – పూర్తి షెడ్యూల్

కర్నూలు జిల్లాలోని జూపాడుబంగ్లా మండలంలోని తర్తూరు గ్రామం లో వెలసిన లక్ష్మీరంగనాథ స్వామి ఆలయం లో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 26  నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.

2026 ఉత్సవాల కార్యక్రమాల

  • మార్చి నెల 27 – సింహవాహన సేవ
  • 28 – హంసవాహన సేవ
  • 29 – నాగేంద్రుని సేవ
  • 30 – హనుమద్వాహన సేవ
  • 31 – గరుడవాహన సేవ
  • ఏప్రిల్ 1 – గజవాహన సేవ
  • ఏప్రిల్ 2 – రథోత్సవం
  • ఏప్రిల్ 3 – పారువేట ఉత్సవం
  • ఏప్రిల్ 4 – వసంతోత్సవం

Comments